హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా నాగుల చవితి వేడుకలు

ELR: జిల్లాలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ పుట్ట వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పాలు, చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు సమర్పించారు. నాగుల పుట్టను పూజిస్తే దోషాలు తొలగి, సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు.