ELR: నూజివీడు ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్లలో అర్హులైన విద్యార్థుల నుంచి 3వ విడత కౌన్సిలింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధాన అధికారి పీ. రజిత ఆదివారం తెలిపారు. ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. అన్ని ఒరిజినల్స్‌తో ఈనెల 20వ తేదీన కౌన్సిలింగ్ హాజరు కావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


