★ రేపు నగరంలోని BHEL, MIG-1,2, రైల్ విహార్ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్: జలమండలి
★ ఈనెల 19న గాంధీ భవన్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్
★ పూరీ ఆలయ నమూనాలో బాలాపూర్ వినాయక మండపం ఏర్పాటు
★ నగరంలో కాలుష్య నియంత్రణకు.. E-ఆటోలకు రూ.1.5 లక్షలు సబ్సిడీ అందించనున్న ప్రభుత్వం
తెలంగాణ
హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM


