హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృత్రిమ చేతుల పంపిణీ

VZM: వికలాంగుల జీవితాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ, వారు స్వయం ఆధారంగా జీవించేందుకు అండగా నిలిచే దిశగా జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చేయూత’ కార్యక్రమం ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చేయూత కార్యక్రమాన్ని DRO సత్తిబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ సోసైటి సేవా స్ఫూర్తిని DRO అభినందించారు.