HYD: స్మార్ట్ కార్డులు పంపిణీ చేశామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎమ్మెల్యే వాకిటి సునీత అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016 నుంచి 2023 వరకు ఆరు లక్షల 47 వేల 400 రేషన్ కార్డులు ఇచ్చిందని మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారన్నారు. మండలిలో ఒక మాట.. బయట ఒక మాట మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్


