VKB: టేకులపల్లికి చెందిన లక్ష్మయ్య(35) క్వారీలో ఈతకు వెళ్లి మృతిచెందాడు. భయంతో తోటి మిత్రులు శవాన్ని బైక్‌పై తీసుకెళ్లి పొలాల్లో పడేసి పరారయ్యారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై భరత్ భూషణ్ తెలిపారు.
తెలంగాణ
ఈతకు వెళ్లి యువకుడు మృతి


