GDWL: జూరాల ప్రాజెక్టు నుంచి సాగు, తాగునీటి కోసం కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అయితే, కాలువకు ప్రవాహం పెరగడంతో క్రమంగా కోతకు గురవుతోంది. ప్రాజెక్టుపై ఆధారపడిన కుడి, ఎడమ కాలువలను అధికారులు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: జూరాల కుడి కాలువకు కోతల ముప్పు


