PPM: సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కుల కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్ఐలు నాయుడు, రాంబాబు, ఏఆర్ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి


