హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి విందుకు పోటెత్తిన జనం.!

KMR: జుక్కల్ MLA తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి జనం పోటెత్తుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, పార్టీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా కాలిబాటన వేడుక ప్రాంగణం వైపు ఉత్సాహంగా తరలి వస్తున్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు జనాలు రావడంతో పరిసర రహదారులు, ప్రాంగణం కోలాహలంగా మరాయి.