హైదరాబాద్: 28°C
తెలంగాణ

25 అడుగుల కాషాయ ధ్వజం ఆవిష్కరణ

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని యాకీన్ పూర్‌లో బీజేపీ కార్యకర్త గోరుక కిరణ్ కుమార్ నివాసంలో 25 అడుగుల కాషాయ ధ్వజం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్, వారితోపాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. బీజేపీ కోసం అహర్నిషలు శ్రమిస్తామని పేర్కొన్నారు.