కృష్ణా: బంటుమిల్లి మండలం కంచడం గ్రామంలో నూతన శ్రీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.సాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా శ్రీ సాయిబాబా ప్రతిష్ఠ మహోత్సవం


