అన్నమయ్య: మండలంలోని మంచూరు చెరువులో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఇష్టానుసారంగా మట్టి తవ్వి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్రమార్కులపై మంచూరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం అధికారులకు సెలవు కావడంతో మట్టి మాఫియా చెరువులో అక్రమ తవ్వకాలు చేపట్టిందని ప్రజలు మండిపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో అక్రమ మట్టి తరలింపు


