హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చలనచిత్ర, టీవీ కళాకారుల సంఘం ఎన్నిక ఏకగ్రీవం

NRML: జిల్లా చలనచిత్ర, టీవీ కళాకారుల అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం స్థానిక TNGO భవనంలో సంఘం అధ్యక్షుడు వెల్మల పూజాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు అడిచర్ల రాజు ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా కోటగిరి నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రవి ఎన్నికైనట్లు వారు తెలిపారు.