హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బ్రహ్మంగారిమఠంలో అన్నను గొడ్డలితో నరికిన చంపిన తమ్ముడు
★ ఘనంగా గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
★ బుడ్డాయిపల్లె రోడ్డు ప్రమదంలో వ్యక్తి మృతి
★ వల్లూరులో సైబర్‌ మోసాలపై అవగాహన కార్యక్రమం