KMR: పిట్లం లక్ష్మీ హనుమాన్ మందిరం ప్రాంతంలో గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్ చేయడంతో దుర్వాసన, అపరిశుభ్రత, దోమల బెడద పెరుగుతోందని భక్తులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు సమీప పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే చెత్తను తొలగించి,చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: ఆలయ పరిసరాల్లో చెత్త డంపింగ్.. ఇబ్బందుల్లో భక్తులు


