హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

JGL: జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామానికి చెందిన మారంపెల్లి వినోద(VOA) నరేష్ కుటుంబ సభ్యులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఆదివారం ఘనంగా గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరై గృహప్రవేశం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి వారికి ఆడపడుచు కట్నంగా చీరను కానుకగా ఇచ్చారు.