హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి

VZM: స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక విప్లవకారుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఆదివారం కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. DRO సత్తిబాబు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర పోరాటంతో పాటు రైతులు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం లచ్చన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.