TPT: గూడూరు నారాయణ జూనియర్ కళాశాల ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులకు సెలవు రోజుల్లో తరగతులను నిర్వహిస్తున్నారని, ఆ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఏబీవీపీ నేత హేమంత్ ఆధ్వర్యంలో ఆదివారం నారాయణ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారుల మాటలను బేఖాతరు చేస్తూ కళాశాల నిర్వహిస్తున్నారని, ఆస్ఐవో చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గూడూరు నారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ


