హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ వజ్రకరూరు మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్ 
★ జిల్లాలో ఫసల్ బీమా గడువు రేపటితో లాస్ట్
★ తుంగభద్ర డ్యామ్ నుంచి పీఏబీఆర్‌కు 100 క్యూసెక్కుల నీరు విడుదల
★ పెద్దపప్పూరు మండలంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ సత్యనారాయణకు ఉత్తమ గౌరవం