హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెలవెలబోతున్న మండల సమావేశాలు

VKB: జిల్లాలో రెండేళ్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోవడంతో మండల సమావేశాలు వెలవెలబోతున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు లేక పల్లెల సమస్యలపై గళమెత్తేవారే కరువయ్యారు. అధికారులు సర్పంచులతోనే మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారైనా ప్రభుత్వం ఎన్నికల ఊసెత్తకపోవడంపై ఆశావహులు తీవ్ర అసంతృప్తి, నిరాశ వ్యక్తం చేస్తున్నారు.