MBNR: పర్దిపూర్ గ్రామంలో దేవరకద్ర MLA జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గ్రామస్తులు సీసీ రోడ్డును మంజూరు చేయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెలుగు శివకుమార్ గారు, ఉప సర్పంచ్ నీరటి నరసింహ రెడ్డి గారు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
పర్దిపూర్‌లో సీసీ రోడ్డు ప్రారంభం


