హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పరకాలలో అంగన్‌వాడీ టీచర్ల ముందస్తు అరెస్టులు

HNK: పరకాల పట్టణంలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం అంగన్‌వాడీ టీచర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.. పోలీసులు మా ఇళ్లుకు వచ్చి మమ్మల్ని స్టేషన్‌కు తరలించడం మమ్మల్ని అరెస్టు చేయడం ఏమిటి ప్రశ్నించారు.