హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్రికెట్ ఆడిన వై పాలెం టీడీపీ ఇన్చార్జి'

ప్రకాశం: ఎర్రగొండపాలెం బృందావనం గార్డెన్స్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్‌కు టీడీపీ ఇన్‌చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ప్రారంభించారు. అనంతరం వారితో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. క్రీడల్లో గెలుపు ఓటములు సమానం, గెలుపును ఆనందంగా స్వీకరించడంతో పాటు ఓటమిని కూడా ఒక విజయానికి పాఠంగా భావించాలని క్రీడాకారులకు సూచించారు.