ADB: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మహిళా రాష్ట్ర సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా నుంచి యూనియన్ మహిళా నేతలు తరలివెళ్లారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన్ భవన్‌లో ఆదివారం జరిగే రాష్ట్ర మహిళా సదస్సుకు సురేఖ నేతృత్వంలో మహిళా నాయకురాళ్లు హాజరయ్యారు. ప్రభుత్వ విధానాలు మహిళలపై ప్రభావం అంశంపై సదస్సులో చర్చించనున్నారు.
తెలంగాణ
హైదరాబాద్‌కు తరలివెళ్లిన TSUTF మహిళా నేతలు


