SKLM: ఎచ్చెర్ల మండలం సంత సీతారాంపురం పంచాయతీలో సోమ, మంగళవారాలలో ప్రత్యేక ఆధార్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరంలో ఫోన్ నెంబర్, ఆధార్ అప్డేట్, అడ్రస్ చేంజ్, చిల్డ్రన్స్ ఆధార్, తదితర మార్పులు
చేశారని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు, ఎల్లుండి ప్రత్యేక ఆధార్ శిబిరం


