కోనసీమ: అయినవిల్లి శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారికి అంబటి మురళీమోహన్రావు, రాజరాజేశ్వరి సావిత్రి దంపతులు ఆదివారం వెండి నాగాభరణాన్ని సమర్పించారు. కేజీ 470 గ్రాముల బరువు, సుమారు రూ. 4 లక్షల విలువైన ఆభరణాన్ని స్వామివారికి అందజేశారు. ఆలయ అర్చకులు శేషవస్త్రంతో సత్కరించి ఆశీర్వచనం అందించగా, ఈవో దాతలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వేశ్వర స్వామికి వెండి నాగాభరణం


