హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్నాపూర్‌లో నూతన రేషన్ కార్డుల పంపిణీ

ADB: బోథ్ మండలం పట్నాపూర్ గ్రామపంచాయతీలో ఆదివారం నూతన రేషన్ కార్డులను గ్రామపంచాయతీ సర్పంచ్ పంద్రం సుగుణ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆత్రం మోహన్, వీఆర్వో మందుల కృష్ణ, వార్డు మెంబర్లు తోడషం అనిల్ కుమార్, ఆత్రం కవిత, దేవురావు, తోడషం విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ తోడషం గోపాల్, ఉప సర్పంచ్ కైలాశ్, నల్లోల శివన్న, జైతు మహిళలు పాల్గొన్నారు.