సత్యసాయి: బీసీల నేత సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లచ్చన్న పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, బీసీల హక్కుల కోసం చేసిన కృషి నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సర్దార్ గౌతు లచ్చన్నకు మంత్రి నివాళి'


