ATP: బ్రహ్మసముద్రం మండలం యనకల్లులో గణపతి, ఆంజనేయ స్వామి, మారెమ్మ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాయదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, తెదేపా నాయకుడు పెరవలి పారా విశ్వనాథ్ హాజరయ్యారు. గ్రామస్థులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. స్వామివార్లకు, ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయ ప్రతిష్టోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే


