హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ఆడిటోరియం నిర్మాణానికి ఆర్థిక సహాయం

BHNG: రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆడిటోరియం పైకప్పు నిర్మాణం కొరకు భువనగిరి మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ పల్లెర్ల యాదగిరి తన వంతు సహాయంగా 50 వేల రూపాయల చెక్కును అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్తీయ వెంకటేష్, నాయిని అరుణ పూర్ణచందర్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.