NZB: ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీవో శివాజీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ప్రజలు తమ సమస్యలను ఈ ప్రజావాణిలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
తెలంగాణ
రేపు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి


