హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో ఘనంగా గౌతు లచ్చన్న జయంతి

E.G: రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన గౌతు లచ్చన్న 117వ జయంతి కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సామాజిక సంస్కర్తగా, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అన్నారు.