హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

20న యోగా శిక్షణ ప్రారంభం

E.G: రాజమహేంద్రవరం పతంజలి యోగా సమితి, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 3నెలల పాటు అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. పతంజలి యోగా ఫిట్ హరిద్వార్ నుంచి స్వామి రాందేవ్ బాబా శిష్యులు శిక్షణ ప్రారంభిస్తారని, యోగా గురువు శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో తర్ఫీదు ఇస్తారన్నారు. కోర్స్ అనంతరం ద్రువపత్రం జారీ చేస్తారన్నారు.