KKD: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కిర్లంపూడిలో ముద్రగడ కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. ఇటీవల ముద్రగడ పద్మనాభం మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని కలిసిన నేతలు, కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముద్రగడ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొంతసేపు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ముద్రగడ కుటుంబాన్ని పరామర్శించిన నేతలు


