హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి చేతుల మీదుగా ‘ఉత్తమ సేవా’ పురస్కారం

PLD: నరసరావుపేట 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న HC,3609 ఎన్,శ్రీనుబాబు ఉత్కృష్ట సేవా అవార్డును అందుకున్నారు. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని శ్రీనుబాబు తెలిపారు. తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించడం మరింత బాధ్యత అని తెలిపారు.