JGL: జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ 14వ వార్డుకు చెందిన సర్దార్ ఖాన్ కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం హాజరయ్యారు. నూతన ఇంట్లోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లు మంజూరు చేసినందుకు కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే


