CTR: పుంగనూరులో జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కుప్పలు దర్శనమిస్తున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుంటాయి. గృహాలను కూల్చి వేసినప్పుడు ఆ వ్యర్థాలను బాలాజీ కాలనీ నుంచి ఉలవలదిన్నే సచివాలయం వరకు అలాగే పలమనేరు రోడ్డులో డంపింగ్ చేస్తున్నారు. వాహనదారులు కాస్త ఏమరచినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జాతీయ రహదారిలో ప్రమాదకరంగా మట్టి కుప్పలు


