MNCL: ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ జేఏసీ అధ్యక్షులు కట్ల రాంకుమార్ కోరారు. ఈ మేరకు బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం ఆటో బంద్ కార్యక్రమ పోస్టర్‌లు విడుదల చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 24 నుంచి నిరవధిక బంద్ కొనసాగిస్తామన్నారు.
తెలంగాణ
'రేపటి ఆటో బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలి'


