NTR: సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ ద్వారా ఆగస్టు 17న ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తామని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. సేవలు పొందిన అనంతరం ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రేపే PGRS కార్యక్రమం


