హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

NRML: కుబీర్‌ మండలంలోని గోడాపూర్‌ గ్రామానికి చెందిన జటలే సాయినాథ్‌కు గ్రామ బీజేపీ నాయకులు ఆదివారం రూ.15 వేల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్‌ను అందజేశారు. చెక్‌ మంజూరు చేయించిన ముధోల్‌ ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌కు సాయినాథ్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.