హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గ్రామీణ రహదారుల అభివృద్ధికి ములుగు వేదిక

MLG: మరికొద్దిగంటల్లో CM రేవంత్‌రెడ్డి ములుగులో గ్రామీణరహదారుల అభివృద్ధి పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.16,007కోట్లతో 2,145రహదారులను 7,448 కిలోమీటర్ల మేరఅభివృద్ధి చేయనున్నారు. గ్రామపంచాయతీల నుంచి మండలకేంద్రాలు, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం కల్పించనున్నారు. పైలాన్ ఆవిష్కరణకు జిల్లాయంత్రాంగం అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది.