హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా వార్డు సభ్యుడి జన్మదిన వేడుకలు

NGKL: జిల్లాలోని వెల్దండ(M) కేంద్రానికి చెందిన మూడో వార్డు సభ్యుడి జంగిలి ఆనంద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జంగిలి ఆనంద్ కుమార్‌ను శాలువలతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, BRS పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్య, మాజీ సర్పంచ్ శేఖర్ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.