MDK: సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజావాణి హాల్‌లో ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఆర్డీవో,తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
రేపు కలెక్టరేట్‌లో ప్రజావాణి రద్దు


