హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు బీమా పునరుద్ధరించాలి'

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. రైతు బీమా ప్రీమియం వెంటనే చెల్లించాలని పేదలు, రైతులకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.