చౌటకూరు(M) బొమ్మరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని రెండో వార్డు హనుమాన్ దేవాలయంలో ఆదివారం 11వ వారం శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ జైపాల్ నాయక్, మాజీ సర్పంచ్ కుమ్మరి సాయిలు, వార్డు సభ్యుడు జాదవ్ సుభాష్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో శుభ్రత పనులు చేపట్టారు.
తెలంగాణ
బొమ్మారెడ్డిగూడెంలో శ్రమదానం..!


