హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లచ్చన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి'

SKLM: గౌతు లచ్చన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి అని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. ఆదివారం విజయవాడలో గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించింది. ఈ వేడుకల్లో MLA పాల్గొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న పేదలు, బడుగు బలహీన వర్గాలు, బీసీల హక్కుల కోసం చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.