NRML: భైంసాలో సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కావున మండల స్థాయి అధికారులు రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎంపీడీవో ఆదేశించారు.
తెలంగాణ
రేపు భైంసాలో ప్రజావాణి కార్యక్రమం


