హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనులు రెండు నెలల్లో ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే

RR: తొర్రూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని అంజనాపురి కాలనీ వాసులు కలిశారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై వివరిస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంజనపురి కాలనీకి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తానని, సంబంధిత పనులు రెండు నెలల్లో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.