VZM: శ్రీ శ్రీ కళా వేదిక నూతన కార్యవర్గంను ఈరోజు గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కన్వీనర్ సముద్రాల గురు ప్రసాద్ పేర్కొన్నారు.ఈసందర్బంగా సంఘం అధ్యక్షులుగా జి.వెంకట సీతారామమూర్తి ,గౌరవ సలహాదారులుగా స్వప్న హైందవి , కుసుమంచి సుబ్బారావు ,ఎం సుభద్ర దేవి , బి గౌరీ నాయుడు గౌరవ అధ్యక్షులుగా పి విజయలక్ష్మి తదితరులు ఎంపికయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కళా వేదిక నూతన కార్యవర్గం ఏర్పాటు


