NTR: డ్రగ్స్‌కు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని నందిగామ పోలీసులు యువతకు సూచించారు. పోలీసుల ఆధ్వర్యంలో RMP వైద్యుల సహకారంతో పట్టణంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్సైలు K. సూర్య వంశీ, V. మహతి, ట్రాఫిక్ RSI S. నరేష్ పాల్గొన్నారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, కుటుంబం, విద్య, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రగ్స్ కు వ్యతిరేకంగా అవగాహన ర్యాలీ


